తెలంగాణ వార్తలు
ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమేనా..?
తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ...
17వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్.. మృతదేహాల కోసం కొనసాగుతున్న తవ్వకాలు
శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు (SLBC) లో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ...
‘అబద్ధాలకు అంగీ లాగు వేస్తే అది రేవంత్’.. హరీష్‌రావు సంచలన ఆరోపణలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రగులుకుంది. మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ...
సచివాలయం నుంచే కమిషన్ల దందా.. – జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ...
ఏడాదిన్నరలో మహిళలకు ఏం చేశారని వేడుకలు?: – హరీశ్ రావు
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న వాగ్దానాలు ఇచ్చి చివరకు మహిళల ఆశలపై నీళ్లు చల్లుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర పాలనలో మహిళలకు ఏమాత్రం మేలు ...
రోడ్డు ప్రమాదం.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీగల మనవడు దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని గొల్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై ముందుగా వెళ్తున్న లారీని కనిష్క్ ప్రయాణిస్తున్న ...
మహిళలు సెకండ్ గ్రేడ్ వర్కర్స్ కాదు.. – మంత్రి సీతక్క
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్‌లో “రన్ ఫర్ యాక్షన్” పేరుతో 2K, 5K రన్-2025 కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర పోలీసు శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ...
SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్
SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేపడుతున్నారు. డీ ...
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS Transfers)లు జరిగాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చీఫ్ ...
‘ఆనాటి నీటి గోసలు మళ్లీ మొదలు’.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలన నాటి నీటి గోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ చూస్తున్నామని ...















