తెలంగాణ వార్తలు

'సిగచి' పేలుడు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌

‘సిగచి’ పేలుడు.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య‌

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పాశమైలారం (Pashamylaram) పారిశ్రామిక వాడ (Industrial Area)లోని జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సిగచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ (Sigachi Industries Private Limited)లో ...

రియాక్ట‌ర్‌ పేలుడుపై స్పందించిన‌ సీఎం రేవంత్‌

రియాక్ట‌ర్‌ పేలుడుపై స్పందించిన‌ సీఎం రేవంత్‌

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్‌చెరు (Patancheru) సమీపంలోని పాశమైలారం (Pashamylaram పారిశ్రామిక వాడ (Industrial Area)లో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర పేలుడు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో ...

'బీజేపీలో నా మ‌నిషి, నీ మ‌నిషి' విధానం.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

‘బీజేపీలో నా మ‌నిషి, నీ మ‌నిషి’ విధానం.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ (Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే (Goshamahal MLA) రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని ‘నావాడు, నీవాడు’ (My Person, Your ...

పటాన్‌చెరులో భారీ పేలుడు – ఐదుగురు కార్మికుల మృతి

పటాన్‌చెరులో భారీ పేలుడు – ఐదుగురు కార్మికుల మృతి

పటాన్‌చెరు (Patancheru) పారిశ్రామికవాడ (Industrial Area)లో ఈరోజు వేకువజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) పటాన్‌చెరులోని పాశమైలారం (Pasamailaram) ప్రాంతంలో ఉన్న సీగాచి కెమికల్స్‌ పరిశ్రమ (Seegachi Chemicals ...

'దేవుడి ధనం దొంగలపాలు'.. యాదాద్రిలో చింతపండు చోరీపై సంచలన నివేదిక?

‘దేవుడి ధనం దొంగలపాలు’.. యాదాద్రిలో చింతపండు చోరీపై సంచలన నివేదిక?

ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Sri Lakshmi Narasimha Temple) ఆలయంలో చింతపండు (Tamarind) చోరీ (Theft) ఘటనపై ఐదుగురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించింది. ...

తెలంగాణ ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల

ఆరోగ్యశాఖలో 607 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, ఆరోగ్యశాఖలో మరోసారి పెద్ద ఎత్తున నియామకాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా 607 అసిస్టెంట్ ...

ఫోన్ ట్యాపింగ్ కేసు అవాస్తవ ప్రచారంపై కేటీఆర్ ఆగ్రహం

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దుష్ప్ర‌చారంపై కేటీఆర్ సీరియస్ వార్నింగ్‌

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై ...

కాంగ్రెస్‌లో కిరికిరి.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో కిరికిరి.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మ‌రింత‌గా ముదిరి ర‌చ్చ‌కెక్క‌తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భ‌ర్త‌ కొండా మురళీధర్ గాంధీ భవన్‌లోని క్రమశిక్షణ కమిటీ ముందు హాజ‌రైన అనంత‌రం సంచలన ...

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్య‌క్తిపై అనుమానాలు

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్య‌క్తిపై అనుమానాలు

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్‌లో సీనియర్ జర్నలిస్ట్ మరియు యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని చిక్కడపల్లి జవహర్ నగర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ...

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

సుప్రీం కోర్టు మాజీ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ రమ‌ణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్‌ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...