తెలంగాణ వార్తలు
మంత్రి పొంగులేటిపై కొండా మురళీ ఫైర్.. అధిష్టానానికి ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress Party)లో మరోసారి వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)పై వరంగల్ సీనియర్ నేత, మంత్రి ...
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Institutions Elections) బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల జీవో అమలు, ఎన్నికల నోటిఫికేషన్‌పై ...
గంజాయి మత్తులో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
హైదరాబాద్ (Hyderabad)లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. గంజాయి మత్తు (Ganja Intoxication)లో ఉన్న ఓ దుండగుడు ఎనిమిదేళ్ల చిన్నారి (Girl Child)పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం.సైదాబాద్ (Saidabad) పరిధిలోని సింగరేణి ...
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ (Hyderabad) సిటీలోని లాలాగూడ (Lalaguda) ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాలీబాల్ కోచ్ (Volleyball Coach) వేధింపులు భరించలేక ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తార్నాకలోని రైల్వే డిగ్రీ ...
బంజారాహిల్స్‌లో బసవతారకం ఆసుపత్రి వద్ద కూల్చివేతలు
హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. రూ. 750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల ...
గ్రూప్-1 ఉద్యోగాలు రద్దు చేసి.. రీ-ఎగ్జామ్ పెట్టాలి – కవిత
గ్రూప్-1 నియామకాల విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి ఫలితాల వరకు అడుగడుగునా తప్పులు జరిగాయని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఈ లోపాలను తాను మండలిలో కూడా ఎత్తి చూపినప్పటికీ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ...
ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలి.. కేటీఆర్, హరీశ్ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘చలో బస్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తంగా జరిగింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ ముఖ్య ...
దారుణం.. 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ యత్నం
సూర్యాపేట (Suryapet) మండలంలోని తాళ్లకంభంపహాడ్ (Thallakambhampahad) గ్రామంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలిక (Minor girl)పై ముగ్గురు ఉన్మాదులు గ్యాంగ్ రేప్ (Gang ...
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ
తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఇటీవల తలెత్తిన అంతర్గత విభేదాలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. టీపీసీసీ (TPCC) మాజీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నేతృత్వంలో ఈ ...















