తెలుగు
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...
మణిపూర్ CM ఇంటి సమీపంలో బాంబు కలకలం
మణిపూర్ రాష్ట్రంలో కుకీ-మైటీ జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో పరిస్థితి తీవ్రంగా మారింది. తాజాగా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నివాసం సమీపంలో మోర్టార్ బాంబు కనిపించడం రాష్ట్రంలో మరింత కలకలం సృష్టించింది. ...
జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మరణం
జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెందగా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న ...
‘పేదలకు అన్నం, నాకే అన్నం లేకుండా చేశారు’ – పిఠాపురం కాంట్రాక్టర్ ఆవేదన
పిఠాపురం మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు (సత్తిరాజు) దివాణం తన ఆవేదన వ్యక్తం చేశారు. “పేదలకు అన్న క్యాంటీన్లు నిర్మించా, కానీ నాకే అన్నం లేకుండా చేస్తున్నారు” అంటూ కలెక్టర్‌తో పాటు అధికారులపై తీవ్ర ...
సంక్రాంతి నుంచి కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ...
‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘హష్ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో ...
బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలోకి అడుగుపెట్టారు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ వారు ఈ ...
హేజిల్‌వుడ్‌కు గాయం.. ఆసీస్ బౌలింగ్‌కు పెద్ద దెబ్బ
బ్రిస్బేన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డారు. కాలి గాయం (Leg Cramps injury)తో మైదానాన్ని విడిచి వెళ్లాడు. హేజిల్‌వుడ్‌ను వెంటనే స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు ఆస్ట్రేలియా జట్టు ప్రకటించింది. ...
హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఐదు రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ ...
‘జమిలి’పై వైసీపీ, బీఆర్ఎస్ ఆశలు.. ఎందుకు?
జమిలి ఎన్నికల (వన్ నేషన్ – వన్ ఎలక్షన్)పై కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ఈరోజు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ పరిణామం ...















