తెలుగు

నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?

నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ.. వివాదం ముగిసేనా?

తెలుగు సినీ పరిశ్రమలో గ‌త కొన్ని రోజులుగా నెల‌కొన్న సంఘటనలు, వివాదాలపై చ‌ర్చించేందుకు నేడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని ...

ఏపీలో పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఏపీకి పొరుగు రాష్ట్రాల మద్యం.. కొత్త లిక్కర్ పాలసీపై సందేహాలు

ఆంధ్రప్రదేశ్‌లో కూట‌మి పార్టీలు అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకువ‌చ్చారు. రూ.99కే మ‌ద్యం అని ప్ర‌క‌టించిన మందుబాబుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భుత్వం, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాను మాత్రం అరిక‌ట్ట‌లేక‌పోతుంద‌నే వ‌ధంతులు ...

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

జ‌నవరి 7న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 2025 జనవరి 7న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ...

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

ఎంటీ వాసుదేవన్ నాయర్ కన్నుమూత

మలయాళ సాహిత్య ప్రముఖుడు, రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్తకు కేరళ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళ సీఎం పినరయి విజయన్ ఆయన మృతిపై ...

శాంటా టోపీతో కృతిశెట్టి స్టైలిష్ పోజ్

శాంటా టోపీతో కృతిశెట్టి స్టైలిష్ పోజ్

టాలెంటెడ్ నటి కృతిశెట్టి ఈ సంవత్సరం క్రిస్మస్ పండగను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. శాంటా క్లాజ్ టోపీ ధరించిన స్టైలిష్ ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ, అభిమానులకు ...

యూట్యూబ్ నుంచి పుష్ప‌-2 పాట తొల‌గింపు

యూట్యూబ్ నుంచి పుష్ప‌-2 పాట తొల‌గింపు

‘పుష్ప 2′ చిత్రంలోని ‘దమ్ముంటే పట్టుకోరా’ అనే సాంగ్‌ను నిన్న మూవీ టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పాటను యూట్యూబ్ నుంచి తాజాగా తొలగించారు. దీంతో అభిమానుల్లో ఆ ...

IND vs AUS: నితీశ్ రెడ్డిపై వేటు? - నెటిజన్లు ఫైర్

IND vs AUS: నితీశ్ రెడ్డిపై వేటు? – నెటిజన్లు ఫైర్

ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగో టెస్టుకు నితీశ్ కుమార్ రెడ్డిని జట్టు నుంచి తప్పించాలనే యోచన టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఉందట. ఈ నిర్ణయంపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సిరీస్‌లో ఇంతవరకు నిలకడగా రాణించిన నితీశ్‌ను ...

జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ.. కేసులో కొత్త మలుపు

జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ.. కేసులో కొత్త మలుపు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల కేసు మ‌రో కొత్త మ‌లుపు తీసుకుంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై ...

అల్లు అర్జున్ వివాదంపై మంచు విష్ణు సంచలన నిర్ణ‌యం

అల్లు అర్జున్ వివాదంపై మంచు విష్ణు సంచలన నిర్ణ‌యం

తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ తొక్కిస‌లాట ఘ‌ట‌న వివాదాస్ప‌ద‌మైంది. ఈ విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం నేరుగా స్పందిస్తుండ‌టంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై కీలక ప్రకటన ...

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

కాంగ్రెస్‌కు షాకిచ్చిన అజయ్ మాకెన్.. ఆప్‌తో పొత్తు పెద్ద తప్పిదం

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది పెద్ద తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ స్పష్టంగా చేశారు. పొత్తుతో పాటు ఆప్ అధినేత ...