తెలుగు
సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. ...
తిరుమలలో రూ.300 దర్శన టికెట్ల స్కామ్.. ఐదుగురి అరెస్ట్
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రూ.300 టికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ముఠా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారుల చేతిలో పట్టుబడింది. విశేషం ...
నారా లోకేశ్‌తో మంచు మనోజ్ దంపతులు భేటీ
ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీ నారావారిపల్లెలో జరిగింది. హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంచు మనోజ్ తన కుటుంబ సమేతంగా ...
బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి
దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...
కోడి పందాల బరిలో ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో కొట్లాట
సంక్రాంతి పండగ అంటే కోడి పందాలకు పెట్టింది పేరు. కొన్ని చోట్ల ఈ పందాలు ప్రశాంతంగా జరిగినా, మరికొన్ని చోట్ల ప్రాణాల మీదకు తెస్తాయి. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏలూరు ...
కేటీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టును ...
శామీర్‌పేట్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు.. – మెట్రో విస్తరణలో కొత్త అధ్యాయం
హైదరాబాద్ మెట్రో రెండో దశలో సరికొత్త విస్తరణ ప్రణాళికలు అమలు కానున్నాయి. మెట్రో అందుబాటులోకి వస్తే, నగరంలోని ఉత్తర భాగం శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాలు నేరుగా దక్షిణ భాగంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ...
లోకల్ ఛానల్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రసారం.. నిర్మాత ఆగ్రహం
రామ్‌చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ విడుదలైన వారం రోజులు కూడా కాకముందే ఓ లోకల్ ఛానల్‌లో ప్రసారం చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు ...
సంక్రాంతి హీరో ఎవరు? బుక్ మై షో యాప్ ఏం చెబుతోంది..?
సంక్రాంతి పండగ సినిమా అభిమానులకు పండుగగా మారింది. మూడు ప్రధాన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ బరిలో నిలిచాయి టాలీవుడ్ స్టార్ హీరో ముగ్గురు సంక్రాంతి పండుగ పూట తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ...
టీడీపీకి తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే.. చంద్రబాబు కీలక నిర్ణయం?
తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తరచూ వివాదాల్లో కూరుకుపోతుండటం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. అమరావతి రైతుల ఉద్యమం సమయంలో ప్రజా దృష్టిని ఆకర్షించి టీడీపీకి దగ్గరైన కొలికపూడి.. ...















