తెలుగు
కోడి పందెం ముసుగులో హత్య.. మణితేజ మృతిపై వైసీపీ ఆగ్రహం
నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైసీపీ యువనేత మణితేజ అనుమానాస్పద మృతి తీవ్ర ఆందోళన రేపుతోంది. కోడి పందెం ముసుగులో జరిగిన గొడవల నేపథ్యంలో, ఇది ఒక రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ...
రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దొంగ చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ కుటుంబానికి భయానక పరిస్థితి సృష్టించాడు. తెల్లవారుజామున దొంగ తన ...
‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల హవా
వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా విడుదలైన రెండురోజుల్లోనే రూ. 77 కోట్లు (గ్రాస్) వసూలు చేయడం విశేషం. చిత్ర ...
ప్రాణం తీసిన సిగరెట్.. మంటల్లో చిక్కుకొని వృద్ధుడు మృతి
సిగరెట్ కారణంగా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సిగరెట్ అలవాటే అతడి జీవితానికి ఘోరాంతం తెచ్చింది. గుడివాడ ద్రోణాదులవారి వీధికి చెందిన ...
తెలంగాణ హైకోర్టుకు నలుగురు నూతన జడ్జీలు!
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలతో ...
సంక్రాంతి ముగిసింది.. పల్లె నుంచి పట్నం బాట, రద్దీగా రహదారులు
సంక్రాంతి పండుగ ముగిసింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులతో సందడిగా గడిపారు ప్రజలు. కోళ్ల పందాలు, గుండాట వంటి ఆటలలో పాల్గొంటూ ఆనందంగా ఉంటే, కొందరు ...
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండురోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఉదయాన్నే ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్. డీ. కుమారస్వామితో సమావేశం జరపనున్నారు. ...
దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్‌లలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. ...
వైద్య రంగంలో భారీగా ఖాళీలు! ఎప్పుడు నింపుతారో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1,01,125 ఉద్యోగాల్లో 26,263 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3,114 వైద్యుల పోస్టులు, 23,149 పారామెడికల్ ఉద్యోగాల పోస్టులు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాల్లో 25.97 ...















