తెలుగు
‘ఆ క్రెడిట్ అంతా మాదే.. ఇష్టముంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండి’
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు కోపం వచ్చింది. పేపర్లలో చూసిన వార్త ఒకటి ఆయనకు తెగ చిరాకు తెప్పించిందట. దీంతో చిర్రెత్తిపోయిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై నోరుపారేసుకున్నారు. ...
మలేసియాపై భారత్ దూకుడు.. 2.5 ఓవర్లలోనే గెలుపు
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వెస్టిండీస్‌పై విజయంతో టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించిన భారత అమ్మాయిలు, మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదిరిపోయే విజయం సాధించారు. ...
హైదరాబాద్‌కు గ్లోబల్ డేటా హబ్.. 40 ఎకరాల్లో నిర్మాణం
హైదరాబాద్ ఐటీ రంగానికి కొత్త ఊపిరినిస్తూ ప్రముఖ డేటా సొల్యూషన్స్ సంస్థ కంట్రోల్ ఎస్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగర శివారులో 40 ఎకరాల్లో విస్తరించనున్న భారీ ...
జేసీపై మరో ఫిర్యాదు.. సైబరాబాద్ సీపీ ఆఫీస్‌కి మాధవీలత
తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాగా హర్ట్ అయిన నటి మాధవీలత ఆయనపై చర్యలకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కంప్లయింట్ చేసిన ...
రాయచోటిలో దారుణం.. బాలికను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలికపై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలిసి ...
ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచార కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ కోర్టు ...
తండ్రి కాబోతున్న టాలీవుడ్ స్టార్!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తన భార్య రహస్య గర్భంతో ఉన్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ, ...
రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎంపీ ఈటల దాడి
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్థానికంగా పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారనే ఆరోపణలపై, ఆయన ఆ బ్రోకర్‌ను చితకబాదారు. ...
తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత
తైవాన్ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. యుజింగ్ జిల్లా (Yujing district) లో రాత్రి పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 6.4 ...















కేంద్రమంత్రిని అలా సంబోధిస్తారా..? లోకేశ్ వ్యాఖ్యలు వివాదాస్పదం
దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సమావేశమైంది. ఈ సమావేశం ఆద్యంతం రాజకీయ పార్టీ మీటింగ్‌లా జరిగిందని విమర్శలు వస్తున్నప్పటికీ.. అందులో మంత్రి లోకేశ్ ప్రసంగంలో ...