తెలుగు
రష్మిక సినిమాపై దుమారం.. మహారాష్ట్ర సీఎం స్పందన ఏమిటి?
విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమా వివాదంలో కూరుకుపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను నిజస్వరూపంలో చూపించాలనే ...
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...
ఆర్టీసీలో సమ్మె సైరన్.. యాజమాన్యానికి నోటీసులు
నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ...
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చాడు. 2024 సంవత్సరంలో ...
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ...
సీఎం రేవంత్‌ది కోటా శ్రీనివాసరావు పాత్ర.. – కేటీఆర్ సెటైర్లు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మట్లాడారు. సీఎం ...
రికార్డులు తిరగరాసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా తెలుగు సినీ పరిశ్రమలో రికార్డు స్థాయిలో ...















