తెలుగు
షమీ అద్భుత ప్రదర్శన.. ఐసీసీ టోర్నీలో కొత్త రికార్డ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ మ్యాన్‌లా చెలరేగిపోతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై తన అద్భుత ప్రదర్శన అభిమానులకు మరోసారి రుచిచూపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ...
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ.. ఫ్యాన్స్ ఫిదా
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమ్స్ అన్నీ మెగా టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త జెర్సీ(New Jersey)ని విడుదల ...
ట్రంప్ సంచలన నిర్ణయం.. కాష్ పటేల్‌కు కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ మూలాలున్న కాష్ పటేల్‌ను అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా నియమించారు. ఈ నిర్ణయానికి అమెరికా ...
వివేకా హత్య కేసులో కుట్ర – పీఏ కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు (వీడియో)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వివేకా పీఏ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ...
‘దృశ్యం-3’ వచ్చేస్తోంది.. మోహన్‌లాల్ అధికారిక ప్రకటన
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘దృశ్యం-3’ (Drishyam 3)త్వరలో ప్రారంభం కానుందని ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా, దర్శకుడు జీతూ ...
చంద్రబాబును తన్ని తరిమేశాం.. – జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గత తొమ్మిదిన్నరేళ్లుగా చంద్రబాబును తెలంగాణలోకి అడుగు పెట్టనివ్వలేదని, ...
ఓటీటీలోకి ‘తండేల్’.. ఎప్పుడంటే?
టాలీవుడ్‌లో మరో రొమాంటిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘తండేల్’ (Thandel Movie) భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నాగ చైతన్య(Naga Chaitanya) – సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా, ప్రేక్షకుల ప్రేమతో ...
పవన్ విషయంలోని చట్టం.. జగన్‌కు వర్తించదా?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పవన్ కళ్యాణ్ తన భార్య, కుమారుడు అకిరానందన్, ...
పిల్లలు చనిపోతుంటే ఫొటోషూట్‌లా? – జెలెన్ స్కీపై మస్క్ ఆగ్రహం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది సైనికులు, అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే, ...















