తెలుగు
‘సంక్రాంతికి వస్తున్నాం’.. మరో సంచలన రికార్డు
‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) మూవీ థియేటర్లలో తన హవాని కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. వెంకటేశ్, ఐశ్వర్య ...
కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ...
‘త్వరలో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేషన్ వచ్చేనా..?
ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ...
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ...
‘నా గెలుపుతో రాజకీయ పార్టీలకు సంబంధం లేదు’ – గాదె
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వచ్చి తన గెలుపునకు సహకరించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ...
Ind vs Aus : నేడు కంగారూలతో కీలక సమరం
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో నేడు కీలక సమరం జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా(India Vs Australia) జట్లు తలబడనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025) సెమీ ఫైనల్ మ్యాచ్ ...
కూటమికి షాక్.. పీఆర్టీయూ అభ్యర్థి ఘన విజయం
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు పరాభవం ఎదురైంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు టీచర్ల పట్టం కట్టారు. ...
ట్రంప్‌తో మరోసారి భేటీకి జెలెన్‌స్కీ రెడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం హీటెక్కింది. రష్యాతో యుద్ధం, ఖనిజ ఒప్పందాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ...















