తెలుగు

విజ‌య‌మ్మ‌కు వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే విషెస్‌

విజ‌య‌మ్మ‌కు వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్‌డే విషెస్‌

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) త‌న మాతృమూర్తి (Mother) వైఎస్ విజ‌య‌మ్మ‌ (Y. S. Vijayamma) కు 69వ ...

బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

బ‌లం లేక‌పోయినా.. మేయర్ పీఠం కూట‌మి వ‌శం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోనే అతిపెద్ద నగర పాలక సంస్థ అయిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ (Mayor) పీఠం ఇప్పుడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (TDP–JanaSena–BJP Alliance) చేతుల్లోకి వెళ్లిపోయింది. ...

వైసీపీ క్యాంప్‌న‌కు టీడీపీ నేత‌లు, తోడుగా పోలీసులు.. వీడియో వైర‌ల్‌

వైసీపీ క్యాంప్‌న‌కు టీడీపీ నేత‌లు, తోడుగా పోలీసులు.. వీడియో వైర‌ల్‌

గ్రేట‌ర్ విశాఖ‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ (Greater Visakhapatnam Municipal Corporation – GVMC)ను త‌మ‌వంశం చేసుకోవాల‌ని అధికార కూట‌మి పార్టీల వారి వ్యూహాల‌ను తారాస్థాయికి తీసుకెళ్లాయి. బ‌లం లేక‌పోయినా, ఎలాగైనా మేయ‌ర్ స్థానం ...

రియ‌ల్ కాదు.. రీల్స్ మంత్రి

రియ‌ల్ కాదు.. రీల్స్ మంత్రి

ఉత్త‌రాంధ్ర (Uttarandhra) నుంచి ఒక ఎంపీ (MP) కేంద్ర కేబినెట్‌ (Central Cabinet) లో మంత్రిగా ఉన్నారంటే రాష్ట్రంతో పాటు, ఆ ప్రాంతం కూడా సంతోషించ‌ద‌గ్గ‌దే. కాక‌పోతే ఆ సంతోషం ప‌ద‌వి పొందిన‌వారి ...

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. వరుస రీట్వీట్లు

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. వరుస రీట్వీట్లు

తెలంగాణ (Telangana) లో కంచ గచ్చిబౌలి (Khancha Gachibowli) భూముల (Land) వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్(AI) ఫొటో (Photo)ను రీట్వీట్‌ చేసినందుకు ఐఏఎస్‌ ...

ఒక్కటి కాదు.. వంద కేసులు పెట్టినా భయపడను.. - భూమన

ఒక్కటి కాదు.. వంద కేసులు పెట్టినా భయపడను.. – భూమన

తనపై నమోదైన కేసులపై టీటీడీ (TTD) మాజీ చైర్మన్ (Former Chairman), వైసీపీ (YSRCP) నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఘాటుగా స్పందించారు. ‘‘ఒక్క కేసు (Case) కాదు.. ...

రీల్స్ కోస‌మే.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్

రీల్స్ కోస‌మే.. MMTSలో అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్‌ (Hyderabad) MMTS రైలు (Train) లో అత్యాచారం ఘటన కీల‌క‌ మలుపు తిరిగింది. కొద్ది రోజుల క్రితం ఒక యువతి అత్యాచారయత్నం (Attempted Rape) నుంచి తప్పించుకునేందుకు రైలు నుంచి దూకిందని ...

షాకింగ్.. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు

షాకింగ్.. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు

కూల్‌డ్రింక్ (Cool Drink) తాగుతున్న సమయంలో బాటిల్లో బల్లి (Lizard) భాగం కనిపిస్తే మీకేమ‌నిస్తుంది.. ఎలా రియాక్ట్ అవుతారు..? అస‌లు ఊహించడానికే కష్టంగా ఉంది కదా.. అయితే సంగారెడ్డి (Sangareddy) జిల్లా పెద్దాపూర్‌లో ...

తమిళనాడులో అమిత్‌ షా రూల్‌ చెల్లదు.. - స్టాలిన్‌

తమిళనాడులో అమిత్‌ షా రూల్‌ చెల్లదు.. – స్టాలిన్‌

తమిళనాడు (Tamil Nadu) లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah)పై డీఎంకే చీఫ్‌ (DMK Chief), ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (M.K. Stalin) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ...

ChatGPT, Pregnancy, Health Alert, AI in Healthcare, Viral Stories

నిండు గర్భిణి ప్రాణాలు కాపాడిన ChatGPT

టెక్నాల‌జీ ఉప‌యోగం.. మెషిన‌రీ లైఫ్‌స్టైల్‌ (Machinery Lifestyle) లో దాని ప్రాముఖ్య‌త‌ను నిపుణులు వివ‌రిస్తూ వ‌చ్చారు. ఉప‌యోగం ఎంతుందో.. న‌ష్ట‌మూ అంతే ఉంద‌ని హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. కానీ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ...