తెలుగు
“మా పిల్లలను బ్రాట్స్‌గా కాకుండా విలువలతో పెంచుతున్నాం”
బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) తన పిల్లల పెంపకంపై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి తమ ...
కోలీవుడ్‌కు షాకిస్తున్న ‘థగ్ లైఫ్’ వసూళ్లు!
కోలీవుడ్ (Kollywood)లో భారీ అంచనాల మధ్య విడుదలైన కమల్ హాసన్ (Kamal Haasan, మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్‌లో రూపొందిన ‘థగ్ లైఫ్’ (Thug Life) చిత్రం బాక్సాఫీస్ (Box Office) వద్ద ...
”ఇకనైనా మారండి”.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
రెంటపాళ్ల (Rentapalla) పర్యటనలో సింగయ్య (Singayya) మృతి(Death) పై మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Ys Jagan) స్పందించారు. ముఖ్యమంత్రి(CM) నారా చంద్రబాబు నాయుడి (Nara ...
నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. లేటెస్ట్ సినిమాపై మహేశ్ ప్రశంసలు
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ (Sab Ka ...
కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ ...
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై ఎన్నికల కమిషన్, తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ...
రిషబ్ పంత్‌పై నిషేధం తప్పదా?
టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి ఆంక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్‌లో జరుగుతున్న ...
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్) డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తిరుపతికి చెందిన శ్రీకాంత్, సినిమాలపై ఆసక్తితో చిన్నప్పుడే చెన్నై వెళ్లి, శ్రీరామ్‌గా పేరు ...
కాంగ్రెస్ పాలనలో పథకాల పూర్తిగా పతనం: హరీష్ రావు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ (BRS) నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలలో, కాంగ్రెస్ ప్రభుత్వం ...















