తెలుగు
బెంగాల్ అత్యాచార కేసు.. క్రిమినల్ లాయర్ చుట్టూ వివాదం
పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో మనోజిత్ మిశ్రా అనే క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కోల్‌కతాలోని సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రాంగణంలో జూన్ 25న 24 ఏళ్ల ...
‘కన్నప్ప’ తొలిరోజు షాకింగ్ వసూళ్లు: అంచనాలు తలకిందులు!
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మైథలాజికల్ చిత్రం ‘కన్నప్ప’ శుక్రవారం (జూన్ 27) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, తొలిరోజు వసూళ్ల విషయంలో అంచనాలు తలకిందులయ్యాయి. ...
ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. ఇబ్బందుల్లో 3 లక్షల కుటుంబాలు
గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో తాగునీటి సరఫరా సమస్య తీవ్రమైన సంక్షోభంగా మారింది. జీవీఎంసీ వాటర్ సప్లై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా నగరంలోని సుమారు మూడు లక్షల ...
ఏపీ, తెలంగాణ బీజేపీకి నూతన సారథులు.. తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్య బాధ్యతలు నూతన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు మరో రెండ్రోజుల్లో తెరపడనుంది. అధ్యక్ష ఎన్నిక కోసం జులై 1న ...
వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సింగయ్య మృతి కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక ఘటనలో ...
‘సమ్మెకు వెళితే ఉద్యోగాలు పీకేస్తా’.. – జీవీఎంసీ మేయర్ బెదిరింపు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వాటర్ సప్లై ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. జీతాల పెంపు మరియు ఇతర సంక్షేమ చర్యలపై గతంలో జరిగిన ఒప్పందాలను అమలు ...
హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు! ఒకే వ్యక్తికి 880
భారత్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఆగస్టు 17 నుండి 31 వరకు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. అక్టోబర్ ...
ఆసియా కప్ 2025లో భారత్ – పాక్ మ్యాచ్‌పై BCCI కీలక చర్చలు!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, 2025 ఆసియా కప్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల సోనీ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్‌లో పాకిస్థాన్ కెప్టెన్ లేకపోవడం ఈ ఆందోళనలను మరింత ...
రోహిత్ శర్మ కోపం.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్!
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఆటోబయోగ్రఫీ ‘ది వన్: క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్’లో తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను వెల్లడించాడు. ఈ క్రమంలో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ...















