తెలుగు

ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

ఏపీకి మళ్లీ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు (అక్టోబర్ 21) మరో అల్పపీడనం ఏర్పడి, అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ...

అనంతపురంలో గ్యాంగ్ వార్‌.. యువ‌కుడి ప‌రిస్థితి విష‌మం (Video)

అనంతపురంలో గ్యాంగ్ వార్‌.. యువ‌కుడి ప‌రిస్థితి విష‌మం (Video)

అనంతపురం జిల్లాలో గ్యాంగ్ వార్ క‌ల‌క‌లం రేపింది. ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై అంద‌రూ చూస్తుండ‌గానే ఓ యువ‌కుడిని బండ‌రాళ్ల‌తో, ఇనుప రాడ్ల‌తో విచక్ష‌ణార‌హితంగా దాడి చేయ‌డం స్థానికంగా భ‌యాందోళ‌న‌లు రేకెత్తించింది. వివ‌రాల్లోకి వెళితే.. అనంత‌పురం ...

దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత!

దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా నగరంలో టపాసులు పెద్ద ఎత్తున కాల్చడం వలన నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది. ...

బ్రేకప్ బాధ: అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ - రష్మిక

‘బ్రేక‌ప్ బాధ‌’పై తొలిసారి నోరు విప్పిన ర‌ష్మిక‌

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్లలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ ...

తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్.. శాంతిభద్రతల పరిరక్షణలో ముందున్నారు: సీఎం

తెలంగాణ పోలీసులు దేశంలోనే టాప్: సీఎం

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడని పోలీసుల పట్ల తమ ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ...

దీపాల వెలుగులోనూ చీకట్లోనే పేదల జీవితం!

దీపాల వెలుగులోనూ చీకట్లోనే పేదల జీవితం!

దీపావళి పండగ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒకేసారి 22.23 లక్షలకుపైగా దీపాలు వెలిగించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ ఘనతతో నగరం పేరు ...

వైసీపీ జెడ్పిటిసి దారుణ హత్య.. పోలీసుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా..?

వైసీపీ జెడ్పిటిసి దారుణ హత్య.. పోలీసుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మా..?

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో వైసీపీ జడ్పిటిసి వారం నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెదపేట గ్రామం వద్ద నూకరాజును కర్రలు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన ...

డీఏ జీవోలో గందరగోళం – ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

డీఏ జీవోలో గందరగోళం – ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) తాజాగా విడుదల చేసిన డీఏ(DA) (డియర్‌నెస్ అలవెన్స్) జీవోలు (GOs – Government Orders)60, 61లపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు (Employees), ఉపాధ్యాయ సంఘాలు ...

ఉద్దానం బతుకు చిత్రం.. వైసీపీ డాక్యుమెంటరీ

ఉద్దానం బతుకు చిత్రం.. వైసీపీ డాక్యుమెంటరీ

ఉత్తరాంధ్రలోని ఉద్దానం (Uddanam) ప్రాంతం అంటే కేవలం ఒక పేరు కాదు. ఆ ప్రాంత ప్ర‌జ‌లు ప‌డే వేదన, వ్యాధి, నిరాశతో నిండిన ప్ర‌దేశంగా దశాబ్దాలుగా గుర్తించబడింది. మూడు ప‌దుల వ‌య‌స్సు కూడా ...

పెనుగంచిప్రోలులో వింత వైరస్.. చిన్నారుల‌కు బొబ్బ‌లు

పెనుగంచిప్రోలులో వింత వైరస్.. చిన్నారుల‌కు బొబ్బ‌లు

ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు (Penuganchiprolu) గ్రామంలో వింత వైరస్ (Virus) కలకలం రేపుతోంది. గ్రామంలోని పలువురు చిన్నారులు వైరల్ ఇన్ఫెక్షన్‌కు గురై, చేతులు, కాళ్లపై బొబ్బలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితితో ...