తెలుగు
తాడిపత్రిలో హైటెన్షన్.. పెద్దిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical Colleges)ల ప్రైవేటీకరణ (Privatization) నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ (YSRCP) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి (Tadipatri)లో వైసీపీ నేతల ర్యాలీ ...
“చంద్రబాబు కుట్రకు దేవుడైనా బలవ్వాల్సిందే” – సజ్జల
కల్తీ లడ్డు (Adulterated Laddu) వివాదంపై అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) చేస్తున్న ప్రచారంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో ...
రోహిత్ శర్మపై వదంతులకు ముంబై ఇండియన్స్ చెక్
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, నవంబర్ 15లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంది. ఈ సందర్భంలో, ముంబై ఇండియన్స్ మాజీ ...
ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఆ యూనివర్సిటీ..?
నిన్న సాయంత్రం ఎర్రకోట (Red Fort)లో జరిగిన కారు బ్లాస్ట్ దేశ రాజధానితో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ...
”నాకు అనుభవం ఉంది.. నేను అన్నీ తెలిసిన డాక్టర్‌ని”
పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం(CM) చంద్రబాబు (Chandrababu) అన్నారు. మొంథా తుపాను (Montha Cyclone ) సమయంలో అందరూ సమష్టిగా పనిచేయడం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం ...
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపిరి పోసిన సహజ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. కవిని కడసారి చూసేందుకు అభిమానులు, సాహితీ ప్రియులు ...
కెప్టెన్సీ వదిలేసి.. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి
నవీ ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి, తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన భారత జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో 52 ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మందకొడిగా ఓటింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ శాతం నెమ్మదిగా ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ...
ఆ హీరో సినిమా ఆఫర్‌ను తిరస్కరించిన రాశిఖన్నా.. ఎందుకంటే..
రాశి ఖన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. అయితే, తెలుగులో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుంటున్న సమయంలోనే, ఆమెకు ఆసక్తికరమైన ఆఫర్లు ...















