జాతీయ వార్తలు
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...
చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ రైలు పరుగులు
జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై (Chenab Rail Bridge) వందే భారత్ రైలు తొలిసారి ప్రయాణం చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ...
బాలికపై సామూహిక హత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష
ఛత్తీస్‌గఢ్‌లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన ...
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం..
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అనుకోకుండా మంటలు చెలరేగాయన్న వదంతులు తలెత్తడంతో భయంతో ప్రయాణికులు చైన్ లాగారు. మంటల వ్యాప్తి అన్న పుకార్లతో చైన్ లాగిన ...
ఎన్నికల హీట్.. సీఎం అతిషిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్-బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేత రమేష్ బిదూరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిషి తల్లిదండ్రులు పార్లమెంట్‌పై ...















