జాతీయ వార్తలు
ఇండిగో సంక్షోభం.. కేంద్రమంత్రి పనితీరుపై ప్రధాని అసంతృప్తి?
ఇండిగో (IndiGo) విమానాల రద్దు (Flight Cancellations)తో దేశవ్యాప్తంగా కలకలం రేగిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి మోడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ...
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కొనసాగుతున్న సందర్భంలో రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కలిసి పుతిన్‌ను ఆహ్వానించారు. అనంతరం పుతిన్ ...
ఇండిగో ఫ్లైట్‌ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు
ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్దఎత్తున విమానాలు రద్దు చేయడం దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. గత రెండు రోజులుగా ఆలస్యాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, శుక్రవారం పరిస్థితి ...
ఏడాదిలోనే కొత్త ఎలక్ట్రానిక్ టోల్ – గడ్కరీ సంచలన ప్రకటన
దేశంలో టోల్ వసూలు (Toll Collection) విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) లోక్‌సభ (Lok Sabha)లో ప్రకటించారు. ఇప్పటికే పదివైపులా ప్రయోగాత్మకంగా అమలు చేసిన ...
పుతిన్ పర్యటనకు ముందే భారత్‌కు రష్యా మెగా గిఫ్ట్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో డిసెంబర్ 4 మరియు 5 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా కీలకమైన సైనిక ఒప్పందం రెసిప్రొకల్ ...
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్..?
కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ముఖ్యమంత్రి (Chief Minister) సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) డి.కె.శివకుమార్ (D.K. Shivakumar) మధ్య కొంతకాలంగా నడుస్తున్న ‘పవర్ షేరింగ్’ ...
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. హాట్‌హాట్‌గా రాజకీయ వేడి!
నేటి నుంచి పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. గత వర్షాకాల సమావేశాల (Monsoon Session) మాదిరిగానే, ఈ శీతాకాల సమావేశాలు (Winter ...
ఢిల్లీకి డీకే శివకుమార్.. కర్ణాటక సీఎం మార్పుపై క్లారిటీ వచ్చేనా?
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై ఢిల్లీలో హైకమాండ్‌తో సిద్ధరామయ్య మరియు డీకే.శివకుమార్ వర్గాలు ...
10 రాష్ట్రాల్లో ఈడీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం!
దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, గోప్య సమాచారం లీక్ అయిన కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, ...















