మూవీస్
ఉపేంద్ర ‘UI’ మూవీ.. ఎలా ఉందంటే..
విభిన్న కథలు, ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం ‘UI’ ప్రేక్షకుల నుండి భిన్నమైన స్పందనలను అందుకుంటోంది. ‘UI’ సినిమా ...
‘సంక్రాంతికి వస్తున్నాం’.. మీనూ లిరికల్ వీడియో విడుదల
విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి “మీనూ” లిరికల్ వీడియో విడుదలైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ను ...
రష్మికతో డేటింగ్ రూమర్స్.. విజయ్ దేవరకొండ రియాక్షన్..
హీరోయిన్ రష్మిక మందన్నతో డేటింగ్ ప్రచారంపై నటుడు విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్, ఈ అంశంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని తెలిపారు. “సమయం వచ్చినప్పుడు నేనే ...
అభిమానులకు సారీ చెప్పిన రెబల్‌స్టార్
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన అభిమానులకు ఒక సారీ చెప్పారు. ఆయన నటించిన భారీ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ 2025 జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది. అయితే, ఈ వేడుకకు స్వయంగా ...
బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘పుష్ప-2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన నటనతో హిందీ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2 ది రూల్’ హిందీ ప్రేక్షకుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈనెల 4వ తేదీన ...
TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం
తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెలమకుచ వెంకటరమణారెడ్డి)కు కీలక పదవి అప్పగించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా దిల్‌రాజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ...
అల్లు అర్జున్-త్రివిక్రమ్ న్యూ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సూపర్ హిట్ ప్రాజెక్ట్ రాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ సరసన హీరోయిన్‌గా ఎవరు ...
సంధ్య థియేటర్ భవిష్యత్తు ఏమిటి?
ఈనెల 4వ తేదీన ‘పుష్ప 2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొక్కిసలాట ఘటనలో ఓ ...
నా డ్రీమ్ ప్రాజెక్టు భారతీయులందరికీ గర్వకారణంగా నిలుస్తుంది
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. నటుడిగా ప్రతి ఏడాదికి ఒక సినిమాను చేయాలనుకుంటున్నట్లు ...















