అంతర్జాతీయ వార్తలు
H1B వీసా.. అమెరికాలో చదువుకునే విద్యార్థులకు అద్భుత ఆఫర్
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు వైట్‌హౌస్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆఫీస్ అద్బుతమైన నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ నిబంధనల ద్వారా ఎఫ్-1 స్టూడెంట్ వీసా (F-1 student ...
భారత్‌తో కలిసి పనిచేస్తాం.. – చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన
భారత్‌తో తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi) అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు అనే కార్యక్రమంలో మాట్లాడుతూ.. ...
క్యాన్సర్ వ్యాక్సిన్.. ప్రపంచానికి రష్యా శుభవార్త
క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి రష్యా ముందడుగు వేసింది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. రష్యా ఆరోగ్య శాఖ మంత్రి వివరాల ప్రకారం.. ఈ వ్యాక్సిన్ జనవరి 2025 ...
స్కూటర్ బాంబు బ్లాస్ట్.. రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్స్ హెడ్ మృతి
రష్యా న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ బాంబు పేలుడులో దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళవారం మాస్కోలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సమీపంలో జరిగింది. స్కూటర్‌లో అమర్చిన బాంబు ...
ఇండోనేషియా రక్షణమంత్రితో భారత నేవీ చీఫ్ కీలక భేటీ
ఇండోనేషియాలో పర్యటిస్తున్న భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి, ఆ దేశ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ జాఫ్రీ జంషుద్దీన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం భారత్-ఇండోనేషియా మధ్య రక్షణ ...
జార్జియాలో విషాదం.. 11 భారతీయులు దుర్మరణం
జార్జియాలోని గూడౌరిలోని ప్రసిద్ధి చెందిన స్కై రిసార్ట్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో 12 మంది మృతిచెందగా అందులో 11 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల డిసెంబర్ 14న ...
‘హష్‌మనీ’ కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘హష్ మనీ’ కేసులో కోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో ...
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 69 మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత ఉధృతమవుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, గాజాలోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి. ఇజ్రాయెల్ చేసిన ...
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల ఆందోళన
కెనడాలో పోస్టల్ ఉద్యోగుల సమ్మెను ముగించేందుకు కెనడా ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. లేబర్ మినిస్టర్ స్టీవెన్ మెకినన్ శుక్రవారం క్యానడా పోస్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఈ నిర్ణయం ...















