అంతర్జాతీయ వార్తలు
బంగ్లా జైళ్ల నుండి 700 మంది ఖైదీలు పరార్.. భారత్‌లో తలదాచుకున్నారా?
జూలై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ (Bangladesh)లో జరిగిన విద్యార్థుల హింసాత్మక ఉద్యమ సమయంలో 800 మందికి పైగా ఖైదీలు (Prison Escape) వివిధ జైళ్ల నుండి తప్పించుకున్నారు. షేక్ హసీనా(Sheikh Hasina) ప్రభుత్వం పతనమైన ...
దిగ్గజ కంపెనీ సీఈఓ రాజీనామా.. కొత్త నాయకత్వానికి మార్గం
ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కేటీఎం సీఈఓ స్టీఫన్ పియరర్ రాజీనామా చేశారు. ఆయన 30 సంవత్సరాలపాటు సంస్థకు సేవలందించి, దానిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రాజీనామా అనంతరం ...
రిపబ్లిక్ డే.. భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు!
76వ గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని భారతదేశ ప్రజలకు అమెరికా సాదరంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా, ఇరు దేశాల మధ్య గాఢమైన సంబంధాలు, భవిష్యత్తులో మరింత బలపడే భాగస్వామ్యంపై అవగాహన ...
ఇండోనేషియా అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంటోతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సమావేశం ...
9 ఏళ్లకే పెళ్లి..? ఆ దేశంలోని చట్టంపై సంచలన వివాదం
తొమ్మిదేళ్ల వయసులో బాలికలకు వివాహం చేయడం అనేది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఇరాక్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతూ, ...
ట్రంప్ కీలక నిర్ణయం.. ఫెడరల్ ఉద్యోగులకు షాక్?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గత బైడెన్ ప్రభుత్వం అమలు చేసిన 78 ఆదేశాలను రద్దు చేయడంతో పాటు, కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ...
టర్కీలో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది దుర్మరణం
టర్కీలోని బోలు ప్రావిన్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడి ఓ స్కీ రిసార్ట్ హోటల్‌లో మంటలు చెలరేగి మొదట 10 మంది మృతిచెందారు. ప్రమాదం మరింత పెద్దదిగా మారింది. ...
తైవాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత
తైవాన్ దక్షిణ ప్రాంతంలో సోమవారం రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. యుజింగ్ జిల్లా (Yujing district) లో రాత్రి పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 6.4 ...
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడాలని, రెండు దేశాల ...















