క్రైమ్

జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ.. కేసులో కొత్త మలుపు

జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ.. కేసులో కొత్త మలుపు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల కేసు మ‌రో కొత్త మ‌లుపు తీసుకుంది. హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై ...

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 27 మంది ప్రయాణికులతో భీమ్‌టాల్ నుండి హల్ద్వానీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి 1500 అడుగుల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పదిమంది ...

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

చంద్ర‌బాబు పీఏ పేరుతో మోసం.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు పెండ్యాల శ్రీనివాస్ పేరుతో మోసాలకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్‌ బుడుమూరి నాగరాజుపై, ఈ ...

నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ యువ‌తి ప్రాణాలు బ‌లిగొంది

నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ యువ‌తి ప్రాణాలు బ‌లిగొంది

కారు డ్రైవర్ అతి వేగం కారణంగా హైదరాబాద్ నగరంలో ఒక యువతి దుర్మ‌ర‌ణం చెంద‌గా, మరో యువకుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.ఈ ఘటన నగరంలోని నానక్‌రాంగూడ రోటరీ సమీపంలో రాత్రి 1.30 ...

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది దుర్మ‌ర‌ణం

బ్రెజిల్‌లోని మినాస్‌ జెరాయిస్ రాష్ట్రంలో శనివారం మ‌ధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సావోపోలో నగరంలో ఉన్న బస్సులో 45 ...

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్.. ఏమైందంటే..

భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ ఆటగాడైన ...

జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

జ‌ర్మనీలో హృదయవిదారక ఘటన.. టెర్ర‌రిస్టుల‌ కుట్రేనా?

జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్‌లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, ...

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

లాకప్‌లో కోడి.. ఏ త‌ప్పు చేసిందో తెలుసా..?

సంక్రాంతి సీజన్‌లో కోడిపందాల ఆట ఆన‌వాయితీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. పందెం రాయుళ్ళు ఈ సమయంలో మరింత చురుకుగా ఉంటారు. కానీ, కోడిపందాలు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చి చెబుతున్నప్పటికీ, దొంగచాటుగా ఇలాంటి ...

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పార్శిల్‌లో మృతదేహం, హెచ్చ‌రిక లేఖ‌.. ప‌శ్చిమ‌గోదావ‌రిలో క‌ల‌క‌లం

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఒక ఇంటికి వచ్చిన పార్శిల్ స్థానికులను షాక్‌కు గురి చేసింది. సాగి తులసి అనే మహిళకు వచ్చిన ఈ పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి ఉందని భావించగా, ...

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

కెనడాలో గాజువాక‌ యువ‌కుడు అనుమానాస్పద మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్న‌త చ‌దువుల కోసం కెనడా వెళ్లాడు. ...