క్రైమ్
అతి కిరాతకంగా మాజీ డీజీపీ హత్య.. దర్యాప్తులో షాకింగ్ ట్విస్టులు
మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (Om Prakash) హత్య కేసు (Murder Case) దర్యాప్తులో (Investigation) బయటపడుతున్న విషయాలు షాకింగ్‌కు (Shocking) గురిచేస్తున్నాయి. కర్ణాటక మాజీ డీజీపీ భార్య పల్లవి (Pallavi) తన ...
Shine Tom Chacko : డ్రగ్స్ కేసులో ‘దసరా’ విలన్ అరెస్టు
దసరా (Dasara) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)ను కేరళ పోలీసులు (Kerala Police) అరెస్టు (Arrest) చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, ...
విశాఖలో వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు మెడికో విద్యార్థి ఆత్మహత్య?
విశాఖపట్నం (Visakhapatnam) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని ఓ మెడికల్ కాలేజీ (Medical College)లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి (Student) ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. కాలేజీ భవనం పై నుంచి దూకి ...
విశాఖలో మ్యారేజీ బ్యూరో మోసం.. యువతులపై అత్యాచారం
విశాఖపట్నం (Visakhapatnam) లో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో యువతులపై అత్యాచారానికి (Sexual Assault) పాల్పడుతున్న దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ఆసక్తి ఉన్న యువతులను (Young Women) టార్గెట్ ...
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
భారతదేశాన్ని(India) వణికించిన మోస్ట్ వాంటెడ్ (Most Wanted) టెర్రరిస్ట్ (Terrorist) అగ్రదేశం అమెరికాలో(USA) అరెస్టయ్యాడు. పంజాబ్ రాష్ట్రం (Punjab State) లో గత ఆరు నెలల్లో 14 ఉగ్రవాద దాడులకు కారణమైన హరీప్రీత్ ...
హోటల్‌లో డ్రగ్స్ రైడ్.. కిటికీలోంచి దూకి పారిపోయిన ‘దసరా’ విలన్
హోటల్ (Hotel)లో డ్రగ్స్ రైడ్స్ (Drugs Raids)కు ముందు నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తప్పించుకొని వెళ్లిపోయారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కొచ్చి (Kochi) లోని ఓ ప్రముఖ ...
తిరుపతిలో దారుణం.. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి ప్రిన్సిపల్
తిరుపతి (Tirupati) లోని ఓ ప్రఖ్యాత నర్సింగ్ కాలేజీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లీలామహల్ సర్కిల్‌లో ఉన్న వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ (Varma College Nursing Hostel) లో ...
పాస్టర్ ప్రవీణ్‌ది హత్యే – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
పాస్టర్ ప్రవీణ్ (Pastor Praveen) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని పోలీసులు తేల్చారు. కాగా, ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది ...















