Business
జియో వినియోగదారులకు కీలక హెచ్చరిక
జియో వినియోగదారులకు స్కామ్ కాల్స్‌పై ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. +91 మినహా ఇతర ప్రిఫిక్సుతో వచ్చే ఇంటర్నేషనల్ కాల్స్‌కు జాగ్రత్త వహించాలని సూచించింది. ఇటీవల ఐఎస్ఓ నంబర్లతో మిస్డ్ కాల్స్ ...
ఫిబ్రవరి 1 సెలవు రోజు.. స్టాక్ మార్కెట్లు ఓపెన్!
2025 ఫిబ్రవరి 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) పనిచేయనున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆ రోజు కేంద్ర బడ్జెట్ ...
హోండా-నిస్సాన్ విలీనం.. వాహన రంగంలో మరో సంచలనం
ప్రపంచ వాహన రంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రఖ్యాత హోండా- నిస్సాన్ కంపెనీలు పరస్పరం విలీనం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ విలీనం ద్వారా అమ్మకాల పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ...
న్యూఇయర్ నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ బంద్? లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా చూడండి
కొత్త సంవత్సరం (2025 జనవరి 1) నుంచి పాత ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయబడనున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ (Android KitKat) ఓఎస్‌తో పనిచేసే ఫోన్లు, అలాగే iOS 15.1, అంత కంటే ...
కనిష్ట స్థాయికి చేరుకున్న రూపాయి.. పతనానికి కారణాలేంటి?
భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం యూస్ డాలర్‌తో పోలిస్తే మన 85 రూపాయలతో సమానం. ఇది దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ...
వివాదాల వేళ.. ‘అదానీ’ కృష్ణపట్నం పోర్టుపై కేంద్రం కీలక నిర్ణయం
అదానీ గ్రూప్ ఆధీనంలో కృష్ణపట్నం పోర్ట్‌కు సముద్ర మార్గంలో పెట్రోలియం దిగుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఈ ...
షేర్ మార్కెట్‌కి శక్తివంతమైన మార్పు.. 500 షేర్లకు T+0 సెటిల్‌మెంట్ అమలు!
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ (SEBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. షేర్ మార్కెట్‌లో వేగవంతమైన లావాదేవీలకు T+0 సెటిల్‌మెంట్ విధానాన్ని మరింత విస్తరించింది. ఈ ప్రక్రియ ద్వారా లావాదేవీ జరిగిన రోజే ...