ఏపీ పాలిటిక్స్
నారాయణరావు మృతిపై అనుమానాలు.. పోలీసులపై సంచలన ఆరోపణలు
తుని (Tuni)లో బాలిక (Girl)పై టీడీపీ(TDP) వృద్ధ నాయకుడి అత్యాచార బాగోతం.. నిందితుడి ఆత్మహత్య సంచలనం రేపుతున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి సపోట తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించిన కేసులో టీడీపీ నేత ...
తుని బాలికపై అత్యాచార నిందితుడు ఆత్మహత్య (Video)
తుని (Tuni) పట్టణంలో కలకలం రేపిన మైనర్ బాలిక (Minor Girl) అత్యాచారం కేసులో నిందితుడైన అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు తాటిక నారాయణరావు (Thatika Narayana Rao) ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ...
దుబాయ్ చేరుకున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (UAE) పర్యటనలో భాగంగా దుబాయ్ (Dubai)కి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ...
డీఎస్పీ వ్యవహారం.. డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)పై విచారణకు ఆదేశాలు జారీ చేయగా, అదే అంశంపై ...
వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీపై మళ్లీ వరుణుడి ప్రతాపం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వరుణ దేవుడు మరోసారి వణికిస్తున్నాడు. ఇప్పటికే వర్షాల ప్రభావంతో జనం అతలాకుతలం అవుతుండగా, తాజాగా మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ...
త్వరలో రాజయ్యపేటకు జగన్.. హోంమంత్రిపై బొత్స ఫైర్
బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park) విషయంలో గత 39 రోజులుగా సాగుతున్న రాజయ్యపేట మత్స్యకారుల ఉద్యమం ఒక కొత్త మలుపు తీసుకుంది. మాజీ సీఎం జగన్(Jagan) ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ...
లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రభుత్వం భారీ సాయం
లక్ష్మీనాయుడు హత్య కేసు వివాదం తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కందుకూరు పట్టణానికి సమీపంలో గుడ్లూరు మండలంలోని దారకానిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో ...
డిప్యూటీ సీఎం వద్దకు పేకాట పంచాయితీ – డీఎస్పీపై ఫైర్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఇటీవల డీఎస్పీపై పేకాట శిబిరాలకు అండగా ఉన్నారని, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, ...
సీఎం కరకట్ట నివాసానికి రూ.కోటీ 7 లక్షలు.. నెట్టింట విమర్శలు
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీ నిధులు మంజూరు చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, కరకట్ట ప్యాలెస్ మరమ్మతులు, సౌకర్యాల మెరుగుదల కోసం ఏకంగా ...















