ఏపీ పాలిటిక్స్

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్, అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ ...

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి మృతి

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తి దుర్మ‌ర‌ణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం ...

మ‌రో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

మ‌రో అల్పపీడనం.. కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తమిళనాడు తీరం దాట‌నున్న‌ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 17, ...

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

శ్రీ‌వారి భక్తులకు కీలక సమాచారం.. ఆ 10 రోజులు టోకెన్లు ఉంటేనే ద‌ర్శ‌నం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూత‌న చైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ భక్తుల కోసం అనేక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకంగా, జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను ...

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు.. ఎందుకిలా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు చలి వణికిస్తుండ‌గా, మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రత చూపుతోంది. వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ...

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు.. ఏమైంది?

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేర‌కు టెక్క‌లి పోలీస్ స్టేష‌న్‌లో దువ్వాడ‌పై కేసు న‌మోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులు ...

లోక్‌స‌భ‌లో 'ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌'పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌స‌భ‌లో ‘ఏపీ రెడ్ బుక్ రూలింగ్‌’పై ప్ర‌స్తావ‌న‌

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వైసీపీ ఎంపీ గురుమూర్తి తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగానికి బదులుగా ...

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఏపీ ఎద‌గాలంటే విజ‌న్లు కాదు.. విభ‌జ‌న హామీలు కావాలి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను ద‌గా చేస్తున్నార‌ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె ...

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తా

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ఫిర్యాదు ...

జ‌గ‌న్ పుట్టిన‌రోజు.. పార్టీ శ్రేణుల‌కు కీల‌క పిలుపు

జ‌గ‌న్ పుట్టిన‌రోజు.. పార్టీ శ్రేణుల‌కు కీల‌క పిలుపు

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అటు జ‌గ‌న్ అభిమానులు, పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 21న జ‌గ‌న్ ...