ఏపీ పాలిటిక్స్
ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటుతున్నారు – వర్ల రామయ్య
క్రమశిక్షణ కమిటీ ముందు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విచారణ పూర్తయింది. అధిష్టానం పిలుపు మేరకు విచారణకు హాజరైన కొలికపూడిపై కమిటీ ఇటీవల జరిగిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణ అనంతరం ...
మంచు మనోజ్‌కు షాక్.. హాస్టల్ యాజమాన్యాల సంచలన లేఖ
తిరుపతిలోని హాస్టల్ యాజమాన్యాలు మంచు మనోజ్‌ను షాక్ ఇచ్చేలా ఒక లేఖ రాశాయి. మనోజ్ మాట్లాడిన విషయాలు పూర్తిగా తప్పు అని, తమకు ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. తిరుపతిలోని 39 హాస్టల్ ...
జనసేన ఆఫీస్‌పై డ్రోన్ కేసులో కీలక మలుపు
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అనుమానాస్పదంగా కనిపించిన డ్రోన్‌పై డీజీపీకి ఫిర్యాదు చేయగా, అది ఏపీ ...
తిరుమల భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగిసాయి. ఈ నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనానికి సంబంధించి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఎలాంటి ప్రత్యేక టోకెన్లు ...
ఏపీలో తొలి కొకైన్ కేసు.. గుంటూరులో సంచలనం
గుంటూరు నగరంలో తొలిసారిగా కొకైన్ స్వాధీనం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద నగరాలకు పరిమితమైన ఈ మాదకద్రవ్యం ఇప్పుడు గుంటూరులో బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గుంటూరులో నిర్వహించిన ...
టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎమ్మెల్యే కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి పలు వివాదాలకు కారణమవుతుండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల ఎ.కొండూరు ...
‘ఇండీచిప్’ కథ.. కంపెనీ మూలధనం కోటి.. పెట్టుబడి 14 వేల కోట్లా..?
ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన ఇండీచిప్ సెమికండక్టర్స్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కంపెనీపై అనేక అనుమానాలు మరియు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కంపెనీ పుట్టకముందే మంత్రులతో ...
కూటమిలో చిచ్చురేపుతున్న ‘లోకేష్ ప్రపోజల్’
లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఊపందుకుంది. నిన్న సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్ డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ప్రపోజల్‌ను ...
ఏపీలో బీజేపీ బలోపేతంపై దృష్టి.. షా కీలక సమావేశం
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి ...
లోకేశ్ ప్రమోషన్‌కు ‘పిఠాపురం వర్మ’ మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా లోకేశ్ ప్రమోషన్‌కు మద్దతు తెలిపారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ ...















