
Telugu Feed
హైదరాబాద్ బిర్యానీకి అరుదైన గుర్తింపు
హైదరాబాద్ బిర్యానీ తన అద్భుతమైన రుచితో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. గ్రేటర్ నగరం బిర్యానీ మరో గొప్ప ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఫుడ్ మరియు ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ విడుదల ...
మీడియాకు మోహన్ బాబు క్షమాపణలు
తెలుగు చిత్రసీమలో సుప్రసిద్ధ నటుడిగా పేరుతెచ్చుకున్న మోహన్ బాబు ఇంట వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ...
6 నెలల్లో ఒక్కరికైనా రూ.15,000 వచ్చాయా? – వైసీపీ ప్రశ్న
‘తల్లికి వందనం’ పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15,000 అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా తల్లికి ...
డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం.. చైనా అధ్యక్షుడు హాజరవుతారా?
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన జనవరి 20 ప్రమాణస్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని CBS న్యూస్ వివరించింది. అధ్యక్ష ఎన్నికల అనంతరం నవంబర్ ...
చరిత్ర సృష్టించిన గ్రాండ్ మాస్టర్ గుకేశ్!
భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)పై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ టైటిల్‌ను తన ...
బన్నీ పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్
పుష్ప2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. బన్నీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నారన్న రూమర్ చక్కర్లు కొడుతుంది. అందుకే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ...
వీరుడా, ఇక సెలవు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీర జవాన్ సుబ్బయ్య తన ప్రాణాలను పణంగా పెట్టి 30మంది సైనికుల ప్రాణాలను కాపాడి వీర మరణం పొందారు. సుబ్బయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పలలో ...
మరోసారి రాజ్యసభకు మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు ఎంపిక అవుతారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే, చిరంజీవి స్వయంగా ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న ఉద్దేశ్యం లేకపోయినా, బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ...
ఆ చిన్నారులకు పింఛన్లు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛన్లు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చారు. వచ్చే 3 నెలల్లో ...















