
Telugu Feed
మరింత క్షీణించిన దల్లేవాల్ ఆరోగ్యం.. మాట్లాడలేకపోయిన రైతుల నేత
పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో ఆమరణ దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు, రైతు నాయకుల వివరాల ప్రకారం.. ఆదివారం దల్లేవాల్‌కు తల తిరగడం, ...
తిరుమలలో రేపు VIP దర్శనాలు రద్దు
ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). ఈ ఏడాది జనవరి 10 నుండి 19వ ...
విచారణకు హాజరుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెనక్కి..
ఫార్ములా – ఈ రేస్‌లో ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్.. విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపి, లాయర్లకు అనుమతి నిరాకరించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం ...
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్‌ని ఆపారు. ...
శ్రీకాకుళంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగికదాడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో 9వ తరగతి బాలికను నమ్మించి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడి, ఆ బాలికను గర్భవతిని చేసిన సంఘటన ...
హీరో విశాల్ ఇలా మారిపోయాడేంటి..?
పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విశాల్. పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యూనిక్ యాక్షన్, డైలాగ్ డెలివరీతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ...
రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన మరో హీరో.. వీడియో వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఓ టాలీవుడ్ హీరో కమ్ యాంకర్ మరిచిపోయి తప్పుగా పలికాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ...
తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...
భార్యతో విడాకులు.. మద్యం మత్తులో చాహల్.. నిజమా?
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వారినీ మానసికంగా వేధిస్తాయి. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తల కారణంగా ఇదే ...















