Telugu Feed

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు

హైదరాబాద్‌లో 11 HMPV కేసులు!

చైనా వైర‌స్ భార‌త‌దేశానికి వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ప‌లు కేసులు న‌మోదవుతుండ‌గా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏకంగా 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇటీవల జరిగిన వైద్య పరీక్షల ద్వారా 11 మందికి HMPV ...

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

సీఎం చంద్రబాబుకు భద్రత పెంపు

మావోయిస్టుల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక భద్రతా బృందం (SSG)లో మార్పులు చేసి, అదనపు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ...

ఆ మూడు సినిమాల‌కు షాక్‌.. సంక్రాంతికి 'పుష్ప‌-2 రీలోడెడ్‌'

ఆ మూడు సినిమాల‌కు షాక్‌.. సంక్రాంతికి ‘పుష్ప‌-2 రీలోడెడ్‌’

సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు పోటీగా పుష్ప‌-2 నిల‌వ‌బోతోంది. సంక్రాంతి బ‌రిలోకి అకస్మాత్తుగా అల్లు అర్జున్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ హిట్‌ సొంతం చేసుకున్న పుష్ప-2 ...

నేడు నెల్లూరు జిల్లాలో నేత‌ల‌తో వైఎస్ జగన్ భేటీ

నేడు నెల్లూరు జిల్లా నేత‌ల‌తో వైఎస్ జగన్ కీల‌క‌ భేటీ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు (బుధవారం) నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైరపర్సన్‌లు హాజరయ్యే అవకాశం ...

శ్రీ‌తేజ్ హెల్త్ బులిటెన్‌ విడుద‌ల‌

శ్రీ‌తేజ్ హెల్త్ బులిటెన్‌ విడుద‌ల‌

సంధ్య థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. మంగళవారం అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శ్రీ తేజ్‌ను పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని ...

ఇస్రో కొత్త చీఫ్ నారాయణన్ నియామకం

ఇస్రో కొత్త చీఫ్‌గా నారాయణన్ నియామకం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి. నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జనవరి 14న నారాయణన్ తన పదవీ బాధ్యతలు ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? - చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ‌పై మీకు ఎందుకింత క‌క్ష‌? – చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ప్ర‌శ్న‌

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగారుస్తూ, ప్ర‌జ‌లకు ఉచిత వైద్యం అంద‌కుండా చంద్ర‌బాబు స‌ర్కార్ తాత్సారం చేస్తోంద‌ని వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయ్యానని గొప్పలు చెప్పుకుంటారు. ...

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి ప్ర‌స్తావ‌న వ‌స్తే, సాధారణంగా ఆయనను శాంతమూర్తిగా చెబుతారు. కానీ, తాజాగా ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాపై అసహనం వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ‘ఆ విషయాలు నన్ను అడగొద్దు’ అంటూ ...

ఫార్ములా ఈ- రేస్ కేసు.. 'HMDA'తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ- రేస్ కేసు.. ‘HMDA’తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HMDA ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ ...