
Telugu Feed
నంద్యాల చాపిరేవులో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి
నంద్యాల జిల్లాలోని చాపిరేవుల గ్రామంలో ఈరోజు ఉదయం భయానక ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయి, ఇద్దరు వ్యక్తులు ...
వారు తప్పుకుంటే మోడీ సర్కార్ పడిపోతుంది.. – ఖర్గే
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ తమకు 400 సీట్లు వస్తాయని చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ, నిజానికి ...
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని ...
రష్మిక సినిమాపై దుమారం.. మహారాష్ట్ర సీఎం స్పందన ఏమిటి?
విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన ‘ఛావా’ సినిమా వివాదంలో కూరుకుపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను నిజస్వరూపంలో చూపించాలనే ...
మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం.. విద్యార్థులపై దాడి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి గ్రామంలో సోమవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం సేవించి విద్యార్థులను చితకబాదాడు. ముద్దటమాగి గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక ...
ఆర్టీసీలో సమ్మె సైరన్.. యాజమాన్యానికి నోటీసులు
నాలుగేళ్ల విరామం తరువాత తెలంగాణ ఆర్టీసీ (TGS RTC)కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసులు అందజేశారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఆర్టీసీ ...
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చాడు. 2024 సంవత్సరంలో ...
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ...















