
Telugu Feed
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్టు
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. లంగర్ హౌస్, హుమాయున్ నగర్ పరిధిలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో పోలీసులు దాదాపు 1300 గ్రాముల ...
టీడీపీ నేత దౌర్జన్యం.. రైతు పంట ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ అండదండలతో అధికార పార్టీ నాయకులు తమ హద్దులు దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత రవి కిరణ్, పోలీసుల సమక్షంలోనే ఓ రైతు భూమిని బలవంతంగా ఆక్రమించి ...
విశాఖ కేజీహెచ్‌లో రౌడీ షీటర్ హల్‌చల్
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. తనను ఉద్యోగం నుంచి తీసేశారని పసిపిల్లల వార్డులోని ఆక్సిజన్ పైపును కట్ చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కలకలం ...
త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం (Video)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ...
ఎల్బీనగర్‌లో విషాదం.. సెల్లార్ తవ్వకాల్లో మట్టిదిబ్బలు కూలి ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ...
గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు ...
స్వీడన్‌లోని ఓ స్కూల్‌లో కాల్పుల మోత.. 10మంది మృతి
స్వీడన్‌లోని ఒరెబ్రా నగర శివారులో ఉన్న ఓ పాఠశాలలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి స్కూల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మరణించగా, ...
కూటమికి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి వారి గెలుపు బాధ్యతను ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అప్పగించిన ...
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
సీనియర్ నటి పుష్పలత (87) చెన్నైలో మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నై టి.నగర్‌లోని తిరుమల పిళ్ళై రోడ్డులోని ఆమె నివాసంలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడు ...















అపచారం.. తిరుమల కొండపై అన్యమత వ్యాఖ్యలతో కారు
తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వస్వామి కొలువైన ఓ కారు కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. ...