
Telugu Feed
‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ఛావా’
సినీ ప్రపంచంలో బాలీవుడ్ మూవీ ‘ఛావాస(Chhaava) సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి, బాలీవుడ్‌లో కొత్త మైలురాయిని ...
భర్త ఫిర్యాదుతోనే పట్టుబడిన రన్యా రావు
బంగారం అక్రమంగా తరలిస్తూ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలను బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సంచలన విజయం వెలుగులోకి వచ్చింది. స్మగ్లింగ్ కేసులో రన్యారావు అరెస్టు ...
రాజకీయ బెదిరింపులకు అంగన్‌వాడీ టీచర్ బలి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఒత్తిళ్లు మరొక అమాయక కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశాయి. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలెంకు చెందిన షేక్ ఫాతిమా బేగం (35) అనే మహిళ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఫాతిమాను ...
జడ్డూ అంటే బ్రాండ్.. పుష్ప స్టైల్‌లో జడేజా ఎంట్రీ
ఐపీఎల్ సందడి మొదలవుతున్న తరుణంలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరి అభిమానులను అలరించాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘పుష్ప’ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ...
కరెంట్ షాక్.. 5 యూనిట్లకు ఏకంగా రూ.945 బిల్లు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల మోత మోగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జగన్ పేరుతో నడుపుతున్న ఫిట్‌నెస్ సెంటర్ (జిమ్)కు ఏకంగా ఒక కోటి 15 వేల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ...
శ్రీవారి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం
భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవారికి సంబంధించిన వివాదాలు ఊపందుకుంటూనే ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, కొండపై మాంసాహారం, లడ్డూ ప్రసాద భవనంలో అగ్నిప్రమాదం మొదలుకొని ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకు ...
SLBC టన్నెల్‌లోకి రోబోల ఎంట్రీ..
ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ గత 18 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే, ఈరోజు ఈ ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ బృందం అధికారిక ప్రకటన ప్రకారం, మృతదేహాలను వెలికి ...
పోసాని కృష్ణమురళీకి బెయిల్ మంజూరు
సినీ నటుడు, ఏపీఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు ఊరటనిచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ...
Coalition ChaosAndhra’s Descent into lawless rule
For the past 10 months, Andhra Pradesh has been gripped by a wave of lawlessness and tyranny under the coalition government, transforming the state ...















