
Telugu Feed
‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు (Bucchibabu) సానా (Sana) ‘ఇట్లు మీ ఎదవ’ (Itlu Mee Yedava) అనే యువతరం చిత్రాన్ని లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ...
సూపర్ 4 షెడ్యూల్, నేటి మ్యాచ్ వివరాలు
ఆసియా కప్ (Asia Cup) 2025 టోర్నమెంట్‌లో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఈ దశలో మొత్తం నాలుగు జట్లు తలపడతాయి. సూపర్ 4లోని తొలి మ్యాచ్ ఈరోజు ...
పవన్‌పై అభిమానం.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. లక్ష
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్తూరు ...
ట్రంప్ షాక్: హెచ్-1బీ వీసాదారులపై ప్రభావం
హెచ్-1బీ (H-1B) వీసాదారుల (Visa Holders) వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ...
భారత్‌కు కొత్త టెన్షన్.. అక్షర్ పటేల్ గాయం
ఆసియా కప్ (Asia Cup)-2025 టోర్నమెంట్ (Tournamentలో పాకిస్తాన్ (Pakistan)తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కి ముందు భారత జట్టు (India Team)కు ఒక సమస్య ఎదురైంది. ఒమన్ (Oman)తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ ...
పసిపాపను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే తన 12 నెలల పసిపాప (Infant Baby) పాలిట యముడిలా మారాడు. మద్యం మత్తు (Alcohol Intoxication)లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి లోనై, అభం ...
అందం తగ్గని శ్రియ.. కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాలుగా వెండితెరపై కథానాయికగా వెలిగిన నటి శ్రియ శరణ్ (Shriya Saran) . 2001లో ‘ఇష్టం’ సినిమా (‘Ishtam’Movie)తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత తెలుగు,తమిళ పరిశ్రమల లో ...















