
Telugu Feed
మన్యంలో ఆగని ‘పచ్చ కామెర్ల’ మరణాలు.. తాజాగా మరో ఇద్దరు
మన్యం జిల్లా (Manyam District)లో మరణ మృదంగం భయభ్రాంతులకు గురిచేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో (Tribal Areas) విద్యార్థుల (Students) మరణాలు (Deaths) ఆగడం లేదు. కలుషిత (Contaminated) నీరు(Water), పారిశుద్ధ్య (Sanitation) లోపాలు, ...
బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం.. సీడబ్ల్యూసీకి లేఖ
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)కు అనుబంధంగా ఉన్న పోలవరం–బనకచర్ల (Polavaram–Banakacharla) లింక్ ప్రాజెక్ట్ పై మరోసారి వివాదం చెలరేగింది. ఏపీ ప్రభుత్వం తాజా టెండర్ నోటిఫికేషన్ పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ...
కల్తీ మద్యం కేసు.. కూటమిని లాజిక్‌తో కొట్టిన కేతిరెడ్డి
కల్తీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వం పెద్దలే ఉన్నారు.. దమ్ముంటే సీబీఐ (CBI) తో విచారణ జరిపించండి అంటే సిట్(SIT) వేసి, అయినా మూలాలన్నీ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)వైపే తిరుగుతున్నాయని కొత్తగా ...
మిథున్ రెడ్డిపై మళ్లీ సిట్ సోదాలు.. కక్ష సాధింపేనా?
వైసీపీ (YSRCP) ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy) ఇళ్లు, ఆఫీస్‌లలో సిట్(SIT) అధికారులు మళ్లీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad), తిరుపతి (Tirupati)లోని మిథున్‌రెడ్డి ...
ఏపీలోకి మరొక ‘గేమ్ ఛేంజర్’
ఇటీవల కూటమి ప్రభుత్వ (Coalition Government) పీ4 విధానాన్ని (P4 Policy), అమరావతి నిర్మాణాన్ని (Amaravati Construction) గేమ్ ఛేంజర్ (Game Changer)గా అభివర్ణించిన సీఎం చంద్రబాబు (Chandrababu).. నేడు ఢిల్లీ (Delhi) ...
పనివేళలపై దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్
సినీ పరిశ్రమ (Cinema Industry)లో పని చేసే సమయాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో బాలీవుడ్ అగ్ర తారలు సైతం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ...
తాడిపత్రి టీడీపీలో మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. జేసీ vs కాకర్ల
అనంతపురం (Anantapur) జిల్లా తాడిపత్రి (Tadipatri)లో టీడీపీ(TDP) అంతర్గత విబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy), కమ్మ సంఘం నేత ...
IPL మినీ వేలం భారత్‌కు తరలింపు? వేదిక అహ్మదాబాద్?
ఐపీఎల్ (IPL-2025 సీజన్‌కు సంబంధించిన మినీ వేలాన్ని (Mini Auction) తిరిగి భారత్(India)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండు ఐపీఎల్ సీజన్‌ల వేలాలు దుబాయ్ ...















