Telugu Feed

వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లోకి పూజా హెగ్డే

వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఫామ్‌లోకి పూజా

టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే (Pooja Hegde) మళ్లీ తన గ్లామర్, టాలెంట్‌తో దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్‌లో ఆశించినంత విజయం దక్కకపోవడంతో కొంత ...

అక్టోబర్‌లో UPI లావాదేవీలు ఎన్నికోట్లంటే..

అక్టోబర్‌లో UPI లావాదేవీలు ఎన్నికోట్లంటే..

పండుగల సీజన్ (దసరా, దీపావళి) కారణంగా అక్టోబర్ 2025లో డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలను చేరుకున్నాయి. మొత్తం UPI నెట్‌వర్క్ అక్టోబరు నెలలో భారీ రికార్డులను సృష్టించింది. ఈ నెలలో UPI ద్వారా ...

పాకిస్తాన్‌తో మ్యాచ్ నవంబర్ 16న!

పాకిస్తాన్‌తో మ్యాచ్ నవంబర్ 16న!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ నవంబర్ 14 నుంచి ఖతార్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం బీసీసీఐ జితేశ్‌ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్) నేతృత్వంలో ...

ఆన్‌లైన్ గేమింగ్‌కు కానిస్టేబుల్ బ‌లి.. రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌

ఆన్‌లైన్ గేమింగ్‌కు కానిస్టేబుల్ బ‌లి.. రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌

ఆన్‌లైన్ గేమ్స్ అనే వ్యసనం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. ఈసారి ఆ బాధితుడు సామాజిక భద్రత కోసం పనిచేసే పోలీస్ కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి ...

వాట్సాప్ కాదు, కష్టమే ముఖ్యం: ఆ హీరోపై బండ్ల గణేష్ ఫైర్‌!

‘వాట్సాప్.. వాట్సాప్’ కాదు.. ఆ హీరోపై బండ్ల గణేష్ ఫైర్‌!

నిర్మాత బండ్ల గణేష్, యువ హీరో కిరణ్ అబ్బవరం సినిమా ‘K-ర్యాంప్’ విజయోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. సినిమా విజయం కసి, కష్టం, నిజాయితీ వల్లే వస్తుందని ...

'జాబ్ నోటిఫికేషన్లు లేవు, లూటిఫికేషన్ నడుస్తోంది': కేటీఆర్ ఫైర్

‘జాబ్ నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్ నడుస్తోంది’

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోరబండ ప్రజల స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, ...

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

టీడీపీ ఆఫీస్‌లో తిరువూరు పంచాయితీ.. రాజీ కుదిర్చేనా..?

తెలుగుదేశం పార్టీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఎంపీ ప్ర‌ధాన ఆదాయం పేకాట అని, ఆయ‌న అండ‌తో తిరువూరులో గంజాయి ...

ఏలూరులో దారుణం.. మద్యం తాగించి అర్ధరాత్రి బాలికపై లైంగిక దాడి?

ఏలూరులో దారుణం.. మద్యం తాగించి అర్ధరాత్రి బాలికపై లైంగిక దాడి?

ఏపీలో మ‌రో దారుణ‌మైన ఘటన వెలుగుచూసింది. తునిలో బాలిక‌పై వృద్ధుడి అఘాయిత్యం ఘ‌ట‌న మ‌రిచిపోక‌ముందే ఏలూరులో మ‌రో దారుణం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి మైనర్ బాలికపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ...

'ది గర్ల్‌ఫ్రెండ్' ఆ ఫీల్ మిగిలిపోతుంది.. రష్మికపై దీక్షిత్ శెట్టి ప్రశంసలు!

‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఆ ఫీల్ మిగిలిపోతుంది.. రష్మికపై దీక్షిత్ శెట్టి ప్రశంసలు!

హీరో దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న కథానాయికగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నవంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా గురించి ...

గచ్చిబౌలి డ్రగ్ పార్టీ.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి డ్రగ్ పార్టీ.. 12 మంది అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. అత్యంత ఖరీదైన ప్రాంతమైన గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ హౌస్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) దాడులు నిర్వహించింది. ...