ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ‘మార్కో’ మూవీ చిక్కుల్లో పడింది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ టెలికాస్ట్ పై అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా టీవీలో టెలికాస్ట్ చేయొద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, తక్షణమే ఓటీటీ నుంచి సినిమా తొలగించాల్సిందిగా సూచించింది. ఈ పరిణామం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ‘మార్కో’ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలా లేదా? అన్నది సెన్సార్ బోర్డు తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంది.
News Wire
-
01
హైదరాబాద్‌లో నీటి కొరత..
భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో హైదరాబాద్‌లో రోజుకు సుమారు 150 మిలియన్ గ్యాలన్ల నీటి లోటు ఉన్నట్లు నివేదికలు.
-
02
రియాద్‌పై హౌతీల క్షిపణి దాడి కలకలం
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు క్షిపణి దాడి. ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి.
-
03
మేయర్ రిజర్వేషన్లు ఖరారు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
-
04
ఢిల్లీలో హై టెన్షన్
సుప్రీంకోర్టుకు విపక్షాల ర్యాలీ. కన్నాట్ ప్లేస్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలు. సీఈసీ రాజీనామా డిమాండ్ తో విపక్షాల ర్యాలీ
-
05
నోయిడా ఎయిర్పోర్ట్ పేరు మార్పు
నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు ప్రస్తుతం జేవార్ పేరును నరేంద్ర మోదీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
-
06
ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
-
07
వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 68 రోజుల నుంచి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి
-
08
CECకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత కేటాయించిన కేంద్ర హోంశాఖ
-
09
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ స్కాం జరిగిందని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ ఆరోపణ. దొంగఓట్లతో కూటమి నాయకులు గెలిశారని మండిపాటు
-
10
విజయవాడలో మహిళ దారుణ హత్య
అరండల్ పేటలో ఘటన. మృతురాలు సునీతగా గుర్తింపు. సునీతను దారుణంగా కత్తితో పొడి హత్య చేసిన నిందితుడు నాగరాజు








