జపాన్‌లో దుమ్ము లేపుతున్న బాలయ్య ‘దబిడి దిబిడి’

జపాన్‌లో దుమ్ము లేపుతున్న బాలయ్య ‘దబిడి దిబిడి’

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకుమహారాజ్’ చిత్రంలోని ‘దబిడి దిబిడి’ పాట ఇప్పుడు జపాన్‌లోనూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అక్కడి ఓ ప్రముఖ డాన్స్ టీమ్ ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఈ వీడియోను బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. “దబిడి దిబిడి ప్రపంచవ్యాప్తంగా హిట్ అవుతోంది!” అని కామెంట్ చేశారు. ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ, బాలయ్య క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని చెప్పుకుంటున్నారు.

జపాన్ కి చెందిన అమ్మాయిలు కలసి దబిడి దిబిడి సాంగ్ కి స్టెప్పులు వేస్తూ రీల్ చేశారు. ఇందులో లిరిక్స్ కు అనుగుణంగా అదిరిపోయే స్టెప్స్ తో అలరించారు. ద‌బిడి దిబిడి పాట‌కు జపాన్ అమ్మాయి చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment