Japan Dance
జపాన్‌లో దుమ్ము లేపుతున్న బాలయ్య ‘దబిడి దిబిడి’
By Telugu Feed
—
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకుమహారాజ్’ చిత్రంలోని ‘దబిడి దిబిడి’ పాట ఇప్పుడు జపాన్‌లోనూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అక్కడి ఓ ప్రముఖ డాన్స్ టీమ్ ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఈ వీడియోను బాలీవుడ్ ...






