స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన సారా అలీ ఖాన్

Akon sings Shah Rukh Khan's Chammak Challo at Indian wedding as Sara Ali Khan and friends dance

Summarize with AI

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇటీవల తన స్నేహితుడి వివాహ వేడుకలో సందడి చేసింది. పెళ్లి సెలబ్రేషన్స్‌లో ఆమె డ్యాన్స్ ఆకట్టుకోగా, అక్కడికి హాజరైన వారందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రఖ్యాత గాయకుడు అఖోన్ కూడా హాజరయ్యాడు. దీంతో వేడుక మరింత శోభాయమానంగా మారింది. సారా అలీఖాన్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పెళ్లి వేడుకను హీట్ చేసింది. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment