ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. 133 పరుగుల లక్ష్యంతో ఈడెన్ గార్డెన్ మైదానంలోకి దిగిన భారత్.. 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అతి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. సంజూ శాంసన్ (29) ఫరవాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశారు.
News Wire
-
01
వైసీపీ ఎమ్మెల్యేకి బెయిల్
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. 68 రోజుల నుంచి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి
-
02
CECకి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ నివాసం వద్ద పటిష్ఠ బందోబస్తు. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జెడ్ ప్లస్ భద్రత కేటాయించిన కేంద్ర హోంశాఖ
-
03
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ
ఏపీలో అతిపెద్ద ఓట్ చోరీ స్కాం జరిగిందని వైసీపీ నేత వాసుపల్లి గణేష్ ఆరోపణ. దొంగఓట్లతో కూటమి నాయకులు గెలిశారని మండిపాటు
-
04
విజయవాడలో మహిళ దారుణ హత్య
అరండల్ పేటలో ఘటన. మృతురాలు సునీతగా గుర్తింపు. సునీతను దారుణంగా కత్తితో పొడి హత్య చేసిన నిందితుడు నాగరాజు
-
05
ఇండియా కూటమి లంచ్ మీటింగ్
సాగర్ రత్న హోటల్ లో ఇండియా కూటమి ఎంపీల లంచ్ మీటింగ్. మరోసారి ఈసీ కార్యాలయం వరకు వెళ్లే యోచనలో కూటమి ఎంపీలు
-
06
ఈనెల 9న విచారణ
ఏపీలో బీసీ రిజర్వేషన్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈనెల 9న విచారణ. ఏపీ హై కోర్టు తీర్పును సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
-
07
శ్రీసిటీలో ఘోర ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో పేలుడు. బాయిలర్ పేలడంతో నలుగురు మృతి.. మృతులు సంఖ్య పెరిగే అవకాశం
-
08
ఢిల్లీలో హైటెన్షన్
సీజేపీ ఆందోళనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల మూసివేత. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్
-
09
గాంధీ విగ్రహానికి ఘోర అవమానం
శ్రీకాకుళం జిల్లాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి చెత్తకుప్పల్లో వేసిన వైనం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన మందుబాబులు
-
10
పడిపోయిన భారత స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లకు వరుసగా 8వ వారం నష్టాలు.. 25 ఏళ్లలో తొలిసారి.








