అనకాపల్లి (Anakapalli) జిల్లా చోడవరం కోర్టు (Chodavaram Court) ఓ సంచలన తీర్పు వెలువరించింది. 2015లో జరిగిన ఓ అమానుష ఘటనలో, ఏడేళ్ల బాలికను బీరు బాటిల్‌తో గొంతుకోసి హత్య చేసిన నిందితుడు శుభాచారి శేఖర్ (Shubachari Shekhar) (31)కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును పరిశీలించిన 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ (K. Ratnakumar), నిందితుడిపై నేరం రుజువైన నేపథ్యంలో అతడికి మరణశిక్ష (Death Sentence) విధించారు. చోడవరం న్యాయస్థానం చరిత్రలో తొలిసారిగా ఇలాంటి తీర్పు వెలువరించడం గమనార్హం. ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరిగినట్లుగా భావిస్తున్నారు.
News Wire
-
01
అలిపిరి దగ్గర భారీగా నగదు పట్టివేత
రూ.65 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్.
-
02
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల భారీ నజరానా. T20-2026 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం
-
03
పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్
గ్యాస్ కొరతతో ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్. పరిస్థితి ఇలానే కొనసాగితే 50 శాతం హెటళ్లు మూతపడే అవకాశం.
-
04
గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
ఏపీలో జనాభా, ఆదాయం ఆధారంగా పంచాయతీల పునర్ వర్గీకరణ. 10వేల జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయం.
-
05
చమురుశుద్ధి సంస్థలపై ఎస్మా
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత ష్టించకుండా కేంద్రం నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా చర్యలు.
-
06
మార్చి 7 వరకూ అసెంబ్లీ సమావేశాలు
17 పనిదినాలు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 14న వార్షిక బడ్జెట్.
-
07
అంబటి రాంబాబుకు బెయిల్
గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ కేసు నమోదు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు.
-
08
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్
ఇబ్రహీంపట్నం బయల్దేరిన వైఎస్ జగన్. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ పెట్రోల్ బాంబ్ దాడి. జోగి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
-
09
పాతూరు వద్ద పోలీస్ చెక్ పోస్ట్..
వైయస్ జగన్ కాన్వాయ్ తో వస్తున్న వాహనాలు అడ్డగింత. కార్లు, బైక్ లను నిలిపేస్తున్న పోలీసులు.
-
10
జగన్ పర్యటనతో వైసీపీ నేతలకు నోటీసులు
జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్‌లకు నోటీసులు.ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించొద్దని పోలీసులు.








