ఐపీఎల్ 2025కు సమయం దగ్గరపడుతుండడంతో ఫ్రాంచైజీలపై క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్యాన్స్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల ఓ అభిమాని ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని ‘రా మచ్చ మచ్చ రా.. ఈ సారి ఉప్పల్లో సునామీ ఫిక్సేరా’ పాటను SRH స్పెషల్ వెర్షన్‌గా పాడాడు.
ఈ వెర్షన్‌లో బ్యాటర్లు ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెరిక్ క్లాసెన్‌లను హైలైట్ చేస్తూ, వారు ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేయనున్నట్లు ఊదరగొట్టాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#OrangeArmy Mohammad Shami is here to bring the fire 🔥🔥
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2025
Mohammad Shami | #PlayWithFire pic.twitter.com/FuNKxZ2fC7