నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్‌

నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ (YCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు కీలక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి (Tadepalli) లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. ఇటీవలి రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment