డబ్ల్యూటీసీ ఫైనల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా!

డబ్ల్యూటీసీ ఫైనల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా!

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-2025 ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా ప్రారంభమైంది. ఈ తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

జట్ల వివరాలు:
ఆస్ట్రేలియా:

ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లైయన్‌.

దక్షిణాఫ్రికా:
ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికిల్‌టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.

Join WhatsApp

Join Now

Leave a Comment