హైదరాబాద్‌లో సెహ్వాగ్ సందడి టాలీవుడ్ ప్రో లీగ్ అధికారిక ప్రారంభం 🏏🎬

టాలీవుడ్లో నా ఫేవరెట్ హీరో… అదే మాట మహేష్ బాబు!

భాష తెలియకపోయినా… తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్‌లో చూస్తా 🎥

బాహుబలిపై సెహ్వాగ్ ప్రేమ ఎన్నోసార్లు చూశాను అద్భుతమైన సినిమా 🔥

స్టేజ్‌పైనే ‘పుష్ప’ డైలాగ్ అల్లు అర్జున్ స్టైల్ ఫ్యాన్స్ ఫిదా 😍

రిటైర్మెంట్ తర్వాత టాలీవుడ్ సినిమాలే నా టైమ్‌పాస్ 🎬🍿