---Advertisement---

మరోసారి టీమిండియా కెప్టెన్‌గా విరాట్?

మరోసారి టీమిండియా కెప్టెన్‌గా విరాట్?
---Advertisement---

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం లేదా స్వయంగా వైదొలగడం జరిగితే, సీనియర్ ఆటగాడైన విరాట్ కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment