సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా వితుల్ కుమార్ (Vitul Kumar) బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) పదవీ విరమణ చేయనున్నారు. కాగా, వితుల్ కుమార్ ఆ స్థానాన్ని చేపట్టనున్నారు. వితుల్ కుమార్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. రెగ్యులర్ డీజీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వితుల్ కుమార్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.
News Wire
-
01
టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్
సుస్థిర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు చర్చ. ఏపీని నెం.1 డెవలపర్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన. డేటా సెంటర్లతో భారీగా ఉద్యోగాలన్న సీఎం
-
02
పవన్ కుటుంబంలో మరో పదవి!
విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుస్మిత నియామకం
-
03
నందూస్ వరల్డ్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్, మన శంకర వర ప్రసాద్ నటి నందూస్ వరల్డ్ అరెస్ట్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
04
విశాఖలో దారుణ హత్య
మైలపల్లి చంటి అనే వ్యక్తిని హత్య. ఫిషింగ్ హార్బర్ సమీప బీచ్‌లో డెడ్ బాడీ. చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నట్టు నిన్న అక్కతో చెప్పిన చంటి
-
05
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ అసెంబ్లీకి నల్ల టీషర్ట్స్ తో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యేల పట్ల అమానుష ప్రవర్తన
-
06
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నల్ల టీషర్ట్స్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. టీషర్ట్స్‌పై కాంగ్రెస్ హామీలు
-
07
వైసీపీ గురు పరిరక్షణ దీక్ష
డీఎస్సీలో అక్రమాలపై వైసీపీ దీక్ష. డీఎస్సీలో అక్రమాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్. సాయంత్రం వరకు ఎమ్మెల్సీల దీక్ష
-
08
కొడంగల్‌లో సీఎం రేవంత్
కొడంగల్‌లో కార్యకర్తలతో సీఎం రేవంత్ సమావేశం. తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపన్న సీఎం
-
09
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు. 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
-
10
తల్లిని చంపిన కొడుకు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో మద్యానికి బానిసగా మారిన సుభాన్. మందలించిన తల్లిని చంపిన కొడుకు.








