---Advertisement---

తెలుగువారంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు

తెలుగువారంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు
---Advertisement---

ఉగాది (Ugadi) అంటే తెలుగు నూతన సంవత్సరం. తెలుగు ప్ర‌జ‌లంతా వైభ‌వంగా జ‌రుపుకునే గొప్ప పండుగ‌. శ్రీ విశ్వావసు నామ (Sri Vishvavasu Nama) తెలుగు సంవత్సరం తెలుగు ప్ర‌జ‌ల‌ (Telugu people’s) హృదయాలను ఆనందంతో నింపాలని, కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలతో ఉగాది పండుగ తెలుగు ప్ర‌జ‌ల కుటుంబాల్లో కొత్త కాంతులు నింపాల‌ని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలుగు ఫీడ్ (Telugu Feed) త‌ర‌ఫున ఉగాది పండుగ‌ శుభాకాంక్షలు (Greetings).

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment