పవిత్రమైన మహాశివరాత్రి రోజున పరమశివుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరి ఎల్లప్పుడూ ఉండాలని, శివపార్వతుల ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవించాలని మా తెలుగు ఫీడ్ మనసారా కోరుకుంటుంది. తెలుగు ఫీడ్ వెబ్‌సైట్ తరఫున ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
మహాశివరాత్రి శుభాకాంక్షలు
